ఈ దేశంలో పక్షులకు పాస్‌పోర్ట్‌లు..!
మనుషులకు పాస్‌పోర్ట్‌లు ఇవ్వడం అందరికీ తెలుసు. కా
నీ పక్షికి పాస్‌పోర్ట్ ఇస్తారని ఎప్పుడైనా విన్నారా?
ప్రపంచంలో ఈ దేశంలో పక్షులకు పాస్‌పోర్ట్‌లు ఇస్తార
ు. ముఖ్యంగా ఫాల్కన్ బర్డ్స్ కోసం.
ఫాల్కన్లు గద్ద జాతికి చెందిన పక్షులు. వీటి కోసం య
ునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాస్‌పోర్ట్‌లు ఇస్తుంది.
ఫాల్కన్ల అక్రమ వ్యాపారాన్ని నియంత్రించేందుకు యూఏ
ఈ రూల్స్ ప్రవేశపెట్టింది.
ఫాల్కన్ పక్షి యజమానులు ఈ పాస్‌పోర్ట్ పొందవచ్చు. 3
సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది.
ఒక్కో ఫాల్కన్ కు ఒక పాస్‌పోర్ట్ తయారుచేస్తారు. ఇం
దుకయ్యే ఖర్చు రూ. 4500.
ఫాల్కన్లు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అర
ేబియా, పాకిస్థాన్, మొరాకో, సిరియాలకు ప్రయాణించవచ్చు.
Related Web Stories
విమానం వస్తుంటే రైలును ఆపేస్తారు.. ఎక్కడో తెలుసా..
మీరు తినే ఈ టిఫిన్స్.. ఎంత హాని చేస్తాయంటే..
ఈ వస్తువులను బాత్రూమ్లో పెడుతున్నారా..?
భారతదేశంలో విషం లేని పాములు ఇవే..