భారతదేశంలో విషం లేని పాములు ఇవే..
భారతదేశంలో విషం లేని పాములు అనేకం ఉంటాయి. అవి విషపూరితమైనవి కానప్పటికీ వాటి జోలికెళ్తే మాత్రం కాటు వేస్తాయి.
వాటి కాటు సాధారణంగా మనుషులకు ప్రమాదకరం కాదు, కానీ వాటి నోటిలోని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
భారతదేశంలో కనిపించే కొన్ని విషం లేని పాముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని అతిపెద్ద పాములలో ఒకటైన ఇండియన్ రాక్ పైథాన్ విషపూరితం కాదు..
ఓరియంటల్ రట్ స్నేక్ అని పిలిచే రాక్ స్నేక్ సైతం విషం లేని పాముగా గుర్తించారు.
కామన్ సాండ్ బోవా.. ఇది సాధారణంగా పొడి, ఇసుక ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికీ విషం ఉండదు.
బీక్డ్ వార్మ్ స్నేక్.. ఈ పాము దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. దీనికీ విషం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే బ్రాహ్మినీ వార్మ్ స్నేక్‌కు సైతం విషం ఉండదు. ఇది చాలా చిన్న పాము. తడి నేలలో కనిపిస్తుంటుంది.
Related Web Stories
ఇంట్రోవర్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
ఈ హెర్బల్ డ్రింక్స్.. మీ బరువును, బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి..
హనుమకొండ ఇందిరమ్మ కాలనీలో సర్పాల సయ్యాట...
డీప్ ఫ్రీజ్‌లో గడ్డ కట్టిన ఐస్‌కి సింపుల్ చిట్కా