మఐస్ ఇలా గడ్డకడితే అలాగే
ఉంటే ఫ్రిజ్ పాడైపోతుంది.
సరైన విధంగా కూలింగ్ అవదు. దీని వల్ల పవర్ బిల్లు వృథా అయిపోతుంది.
లోపల ఉన్న ఆహార పదార్థాలు పాడైపోతాయి
మొదటి చిట్కా ఏంటంటే..ముందుగా ఫ్రిజ్ కి పవర్ సప్లై ఆపాలి.
ఫ్రిజ్ లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయటకు తీయాలి.
వాటన్నింటినీ కాస్త చల్లగా ఉన్న చోట పెట్టాలి6 పవర్ సప్లై ఆగిపోవడం వల్ల మంచు గడ్డకట్టడం ఆగిపోతుంది
మరో చిట్కాతో ఫ్రీజర్ లోని ఐస్ అంతా చాలా వేగంగా కరిగిపోతుంది.
నీళ్లలోనే కాస్తంత వెనిగర్ లేదా సబ్బు నీరు కలిపితే ఇంకా బాగా శుభ్రం అవుతుంది.
క్లీన్ చేసిన తరవాత పూర్తిగా ఆరేంత వరకూ అలాగే ఫ్రిజ్ డోర్ తెరచి ఉంచాలి
Related Web Stories
ఆ గ్రామాల్లో రాఖీ పండుగ జరుపుకోరు.. చరిత్ర ఇదే..
అందమైన జలపాతం.. అంతులేని విషాద గాథ..
లివింగ్ రూమ్ అందాన్ని చిన్న చిట్కాలతో మార్చేయచ్చు..
ఇలాచేస్తే బాదుషా స్వీట్ షాప్ లోలా రావడం పక్క ...