లివింగ్ రూమ్ అందాన్ని
చిన్న చిట్కాలతో మార్చేయచ్చు..
అందమైన ఇంటికి ఫర్నీచర్ మరింత అందాన్ని ఇస్తుంది. డెకరేటింగ్ ఐటమ్స్ అంతే అందాన్నిస్తాయి.
లివింగ్ రూఫ్ నుంచి, కిచెన్, లాన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ఇంటీరియల్ డిజైనింగ్ చాలా అవసరం.
రంగులలో ఆకర్షణీయంగా కనిపించే త్రో పిల్లోలు లివింగ్ రూమ్ అందాన్ని మరింత పెంచుతాయి.
సాయంకాలాలు లివింగ్ రూమ్ డిమ్ లైట్‌లో ప్రశాంతంగా కనిపిస్తాయి.
అందమైన పూల మొక్కలతో ఇంటి స్పేస్‌కి మరింత
అందం వస్తుంది.
లివింగ్ రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
టెక్చర్లతో కూడిన నీలిరంగు సోఫా.. ఈ సోఫా మీ లివింగ్ రూమ్‍కు అద్భుతమైన శోభ తెస్తుంది.
Related Web Stories
ఇలాచేస్తే బాదుషా స్వీట్ షాప్ లోలా రావడం పక్క ...
మహిళల్లో వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?
వావ్.. పీనట్ బటర్ వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
కాల్చిన జామ చట్నీ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..