మీరు తినే ఈ టిఫిన్స్..
ఎంత హాని చేస్తాయంటే..
భారతీయులు ఎక్కువగా తినే కొన్ని రకాల టిఫిన్స్ ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
ఉదయాన్నే ఆలూ కూరతో పాటు పూరీ తినడం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ పేరుకుపోతుంది.
నూనెలో డీప్ ఫ్రై చేసే మైదా పిండి బోండాలు ఎన్నో అనారోగ్యాలను తీసుకువస్తాయి.
మోతాదుకు మించి తెల్లని ఇడ్లీలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
ఉత్తరాదిన ఎక్కువ మంది తినే చోలే బతురేలో ట్రాన్స్ ఫ్యాట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
రిఫైండ్ చేసిన మైదాతో తయారు చేసే ఆలూ పరాటా కూడా పూర్తిగా క్యాలరీలు, ట్రాన్స్ ఫ్యాట్స్‌ను కలిగి ఉంటుంది.
త్వరగా రెడీ అయిపోయే నూడిల్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులకు కారణమవుతాయి.
రిఫైండ్ చేసిన మైదాతో, ఆయిల్‌తో తయారు చేసే సమోసా జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతుంది.
Related Web Stories
ఈ వస్తువులను బాత్రూమ్లో పెడుతున్నారా..?
భారతదేశంలో విషం లేని పాములు ఇవే..
ఇంట్రోవర్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
ఈ హెర్బల్ డ్రింక్స్.. మీ బరువును, బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి..