విమానం వస్తుంటే
రైలును ఆపేస్తారు..
ఎక్కడో తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా అనేక రైల్వే క్రాసింగ్‌లు ఉంటాయి.
రైళ్లు ఆ క్రాసింగ్‌ల గుండా వెళ్ళేటప్పుడు గేట్లు మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు.
రైళ్లు వెళ్ళిపోయిన తర్వాతే గేట్లు తెరిచి వాహనాలు వెళ్ళడానికి అనుమతిస్తారు.
కానీ.. న్యూజిల్యాండ్‌లోని గిస్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేను రెండు ముక్కలు చేస్తున్నట్లుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ ఉంటుంది.
ఈ విమానాశ్రయాన్ని అటు రైల్వే, ఇటు విమానయాన సేవలకు వినియోగిస్తారు.
ఒకవేళ విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంటే రైళ్లను నిలిపివేస్తారు.
ప్రతిరోజూ ఉదయం 6.40 నుంచి రాత్రి 8.30 వరకు ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉంటుంది.
అంతేకాకుండా వీలైనంత
వరకు రైళ్లు, విమానాలు ఒకే సమయంలో రాకుండా చూసుకుంటారు.
Related Web Stories
మీరు తినే ఈ టిఫిన్స్.. ఎంత హాని చేస్తాయంటే..
ఈ వస్తువులను బాత్రూమ్లో పెడుతున్నారా..?
భారతదేశంలో విషం లేని పాములు ఇవే..
ఇంట్రోవర్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..