మెట్రో ప్రయాణం చాలా సురక్షితం, అంతేకాకుండా వేగంగా మన గమ్యానికి చేరుస్తుంది. 

కానీ, మెట్రోలో ఈ వస్తువులు నిషేధమని మీకు తెలుసా?

కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, పిస్టళ్లు వంటి ఆయుధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రోలోకి తీసుకెళ్లకూడదు

ఈ వస్తువులన్నీ ప్రయాణీకుల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి

స్క్రూడ్రైవర్లు, టెస్టర్లు, ఇతర హ్యాండ్‌ హెల్డ్ ఉపకరణాలు కూడా మెట్రోలో నిషేధం

మెట్రోలో గ్రెనేడ్లు, గన్‌ పౌడర్, బాణసంచా, పేలుడు పదార్థాలను తీసుకెళ్లకూడదు 

నూనె, నెయ్యి లేదా ఇతర ద్రవాలను కూడా తీసుకెళ్లకూడదు

బొమ్మ తుపాకులు లేదా ఇతర ఆయుధాలు కూడా మెట్రోలో నిషేధం