ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విష సర్పాల్లో కొన్నింటికి అమెజాన్ అడవులు నెలవు

దాదాపు 3 మీటర్ల పొడవు పెరిగే బుష్‌మాస్టర్ పాము కాటేస్తే అంతర్గత బ్లీడింగ్ అయ్యి మరణిస్తారు. 

అమెజోనియన్ పామ్ వైపర్ పాము విషం వల్ల కూడా అంతర్గత రక్త స్రావం, కిడ్నీ ఫెయిల్యూర్ సంభవిస్తాయి

బోవా కస్ట్రిక్టర్‌‌లో విషం లేకపోయినా ఇది జంతువులకు గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. 

దాక్కుని దాడి చేసే ఐల్యాష్ వైపర్ విషం శరీరంలోకి ప్రవేశిస్తే భరింపరాని నొప్పి కలుగుతుంది

అమెజాన్ ట్రీ బోవా పాము కూడా ఇతర జంతువులకు గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది

భారీ సైజులో ఉండే గ్రీన్ అనకొండ కూడా ఇతర జీవాలకు గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది

కోరల్ స్నేక్ కాటేస్తే పక్షవాతం, ఫర్ డీ లాన్స్ పాము కాటేస్తే రక్తం చెడిపోయి మరణం సంభవిస్తుంది.