ఆ అలవాట్లు.. మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి 

ఉదయం సమయంలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి.

ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు చేయండి.

ప్రతిరోజు ఉదయాన్నే కనీసం అరగంట నడిచే అలవాటు చేసుకోండి

బయట దొరికే ఆహారాలు, జంక్ ఫుడ్ తినడాన్ని వీలైనంత మేరకు తగ్గించుకోండి.

రోజులో కొద్ది సేపు అయినా స్నేహితులతో గడిపి మనసారా నవ్వుకోండి.

విటమిన్లు, ప్రోటీన్లతో నిండిన సమతుల ఆహారం తీసుకోండి.

రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోండి

రోజులో కొద్ది సేపు అయినా ఎండలో నిల్చోండి. 

మొక్కలు, చెట్ల మధ్య వీలైనంత సమయం గడపండి