సున్నిపిండి అనేది మన చర్మాన్ని సాఫ్ట్ గా, శుభ్రంగా చేసే ఒక మంచి సహజమైన పద్ధతి.
దీన్ని రోజూ వాడితే చర్మంపై ఉన్న మురికి, దుమ్ము తొలగిపోయి సహజమైన మెరుపు వస్తుంది.
చర్మానికి కావలసిన పోషణ, శుభ్రత ఇవ్వడం ద్వారా అందంగా కనపడేలా చేస్తుంది.
సున్నిపిండి చేయడానికి ముఖ్యంగా శనగ పిండి, పెసర పిండి, బియ్యప్పిండి వాడుతారు.
శనగ పిండి చర్మానికి కావలసిన బలాన్నిస్తుంది, పగుళ్లు తగ్గడానికి సహాయపడుతుంది.
పెసర పిండి చర్మాన్ని తేలికగా ఉంచి మంచి మెరుపునిస్తుంది. బియ్యప్పిండి చర్మం లోపలి మురికిని తీసివేసి మెత్తగా చేస్తుంది
ఈ మూడు కలిపిన పిండితో చర్మాన్ని శుభ్రం చేస్తే మురికి మొత్తం పోతుంది.
ఇలా సున్నిపిండి వాడటం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సహజ పదార్థాలతో తయారవుతుంది కాబట్టి ఎలాంటి హాని చేయదు.
Related Web Stories
యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుందరీమణులు
ముఖానికి బాదం నూనె రాసుకుంటున్నారా..?
స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా ఈ చిట్కాతో చేస్తే రుచి అద్దిరిపోద్ది..
దంతాలపై పసుపును ఇలా సులభంగా వదిలించుకోండి