దంతాలపై పసుపు రంగును వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలను పాటించాలి. అవేంటంటే..
రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ టూడ్ పేస్ట్‌ను ఉపయోగించడం ద్వారా పసుపు రంగును వదిలించుకోవచ్చు.
కాఫీ, టీ, రెడ్ వైన్, సోయాసాస్ వంటివి తీసుకోవడం తగ్గించాలి.
భోజనం తిన్న వెంటనే శభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరకలు కలిగించే కణాలు తొలగిపోతాయి.
వారానికి ఒకసారి చిటికెడు బేకింగ్ సోడాతో బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు తెల్లబడతాయి.
సోడా, ఐస్ టీ వంటి వాంటి వాటిని స్ట్రా ద్వారా తాగాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై మరకలు రాకుండా ఉంటాయి.
పొగాకులోని నికోటిన్, టార్ వంటివి దంతాలపై పసుపు రంగుకు కారణమవుతాయి. కాబట్టి ధూమపానం వెంటనే మానేయండి.
యాపిల్స్, క్యారెట్లు తదితరాలు ఎక్కువగా తీసుకోవాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
చూసుకోండి.. బాదం పప్పుతో ఈ ప్రమాదాలు కూడా ఉన్నాయి
బతుకమ్మ ఆడి సందడి చేసిన సుందరీమణులు
భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన ఫేమస్ వాటర్ ఫాల్స్..
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌లు ఎందుకు చనిపోతాయి..