భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన ఫేమస్ వాటర్ ఫాల్స్..
నోహ్స్ంగిథియాంగ్, మేఘాలయ నోహ్స్ంగిథియాంగ్ జలపాతాన్ని 'సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్స్' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని వర్షాకాలంలో సందర్శిస్తే తప్పక ఆనందిస్తారు.
అథిరపిళ్లై జలపాతం, కేరళ అందమైన అథిరపిళ్లై జలపాతం దగ్గరే బాహుబలి, దిల్ సే వంటి సూపర్ హిట్ చిత్రాలు షూట్ చేశారు.
దూద్‌సాగర్ జలపాతం, గోవా దూద్‌సాగర్ జలపాతాన్ని ముద్దుగా 'పాల సముద్రం' అని పిలుచుకుంటారు పర్యాటక ప్రియులు.
జోగ్ జలపాతం, కర్ణాటక జోగ్ జలపాతం భారతదేశంలోనే రెండవ ఎత్తైన జలపాతం.
తలకోన జలపాతం, ఆంధ్రప్రదేశ్ తలకోన జలపాతం శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం లోపల ఉంది.
హోగేనక్కల్ జలపాతం, తమిళనాడు కన్నడలో హోగేనక్కల్ అంటే "పొగ, రాళ్ళు" అని అర్థం.
చచాయ్ జలపాతం, మధ్యప్రదేశ్ భారతదేశంలోని ఎత్తైన సింగిల్-డ్రాప్ జలపాతాలలో చాచాయ్ ఒకటి.
దస్సం జలపాతం, ఝార్ఖండ్ 10 నీటి ప్రవాహాలు ఒకదానికొకటి కలిసి ప్రవహిస్తే ఏర్పడిందే దస్సం జలపాతాన్ని.