చర్మానికి కొబ్బరి నూనె రాయడం వల్ల ఏమవుతుందో తెలుసా..?
కొబ్బరి నూనె చర్మానికి అప్లై చేయడం మంచిది. ఇది సన్‌స్క్రీన్ కల్పించే లాభాలను మనకు అందిస్తుంది.
మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. దీనిని చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. చర్మం పొడిబారడం తగ్గుతుంది.
కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాక్నెను దూరం చేసి చర్మంపై బ్యాక్టీరియాను పెరగకుండా కాపాడుతుంది.
కొన్నిసార్లు చర్మం ఎర్రగా అయిపోతుంటుంది. ఇలాంటి ఇంఫ్లమేషన్ సంబంధ సమస్యలు నివారించడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది.
కొబ్బరి నూనె చర్మానికి అప్లై చేయడం ద్వారా మృత చర్మకణాలు తొలగిపోతాయి.
కోకోనట్ ఆయిల్ గాయాలు తొందరగా మానేలా చేస్తుంది. దీనిలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు గాయాలు మానడంలో దోహదపడుతాయి.
కొబ్బరి నూనె చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది
చర్మంపై మచ్చలు తొలగించడంలోనూ కొబ్బరి నూనె సహాయపడుతుంది. దీనిని చర్మానికి అప్లై చేస్తే స్కిన్‌పై ర్యాషెస్ కూడా తగ్గుతాయి.
Related Web Stories
ఏసీలో పిల్లలను పడుకోబెడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..
ఈ పక్షులు రెక్కలున్నా ఎగరలేవు..
గోడ మీద బల్లి ఉందా.. తరిమికొట్టేందుకు ఇలా చేయండి..
పట్టులాంటి జుట్టు మీ సొంతం అవ్వాలంటే వీటిని ఇలా వాడితే