మోకాళ్ల వరకు జారే, పట్టులాంటి
జుట్టు మీ సొంతం..!
చియా సీడ్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం దగ్గర నుంచి జుట్టు పెరిగే అంతవరకు..
సరైన పద్ధతిలో వాడితే అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు
రెండు స్పూన్ల చియా విత్తనాలు ఒక గ్లాస్ నీటిలో నానబెట్టండి. 20 నిమిషాల తర్వాత జెల్ లా మారుతుంది.
చియా జెల్‌లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో వాష్ చేసుకోవాలి.
ఈ ప్యాక్ వల్ల.. జుట్టు మెరిసిపోతుంది. తలలో చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.
జుట్టు సమస్యలను పరిష్కరించేందుకు చియా సీడ్స్‌ని మరో విధంగా కూడా ఉపయోగిస్తారు.
చియా సీడ్స్ జెల్ మిశ్రమంలో స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. సుమారు ఓ గంట, గంటన్నర తరువాత తలను వాష్ చేసుకోవాలి.
Related Web Stories
చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే సున్నిపిండి..
వాడేసిన టీ పొడితో అందాన్ని పెంచుకోవచ్చు! ఎలాగో తెలుసా..!
అనుబంధాలను తుం చేస్తున్న సెల్ ఫోన్..
ఈ వేసవిలో వీటిని తినండి.. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి!