టీ తయారు చేసిన తర్వాత  వడకట్టిన వెంటనే టీ పౌడర్ ని  పారేస్తారు

టీ చేసిన తర్వాత వడకట్టగా వచ్చే టీ పౌడర్ తో అనేక ఉపయోగాలున్నాయి.

టీ ఆకులలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి మొక్కల పెరుగుదలకు ప్రయోజనకరంగా ఉంటాయి.

టీ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంపై గాయాలను నయం చేస్తాయి.

ఉడికించిన టీ ఆకులను గాయం అయిన ప్రాంతానికి రాయండి. దీంతో ఉపశమనం లభిస్తుంది.

మొటిమల సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా మంచి మేలు చేస్తుంది