చూసుకోండి.. బాదం పప్పుతో ఈ ప్రమాదాలు కూడా ఉన్నాయి
బాదం పప్పు తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే మోతాదుకు మించి బాదం తీసుకుంటే మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బాదం పప్పును మోతాదుకు మించి తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది
బాదంలో విటమిన్-ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది కొద్ది మొత్తంలో మాత్రమే శరీరానికి అవసరం. ఎక్కువైతే అలెర్జీలు వస్తాయి.
బాదంలో చాలా కొద్ది మొత్తంలో సైనైడ్ ఉంటుంది. బాదం ఎక్కువగా తింటే ప్రమాదం తప్పదు
ఒకేసారి ఎక్కువ బాదం పప్పు తింటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది
బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక యాంటీ-న్యూట్రియెంట్. ఇది విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది.
బాదం పప్పులో ఆక్సలేట్‌లు ఉంటాయి. శరీరంలో ఎక్కువగా అక్సలేట్‌లు ఉంటే అది ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది.
బాదం పప్పులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. దానిని అమితంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
కొంత మంది వ్యక్తులకు బాదం అలెర్జీ ఉంటుంది. మోతాదుకు మించి తీసుకుంటే వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది
Related Web Stories
బతుకమ్మ ఆడి సందడి చేసిన సుందరీమణులు
భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన ఫేమస్ వాటర్ ఫాల్స్..
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌లు ఎందుకు చనిపోతాయి..
కారు నడిపేటప్పుడు.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే..