రాత్రి పూట స్నానం చేసే అలవాటుందా?
ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..
రాత్రి సమయంలో స్నానం చేయడం అంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే అని అంటున్నారు.
రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ట్రోగ్రత పెరుగుతుంది ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
రాత్రి సమయంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో స్నానం చేయకపోవడమే మంచిది.
రాత్రి సమయంలో సాధారణ స్నానం చేస్తే కలిగే నష్టాల కన్నా, తల స్నానం మరిన్ని ఎక్కువ నష్టాలు కలిగిస్తుంది..
పడుకోవడానికి కనీసం 2గంటల ముందు స్నానం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
రాత్రి తల స్నానం తరువాత జుట్టు సరిగా ఆరకముందే నిద్రపోతే అది సైనస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. రాత్రి స్నానం
Related Web Stories
ఈ నూనెతో తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే! ఓసారి ట్రై చేసి చూడండి..!
మీ చర్మం యవ్వనంగా మెరిసిపోవాలంటే ఈ సీక్రెట్ ఫాలో అవ్వండి
యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుందరీమణులు
ముఖానికి బాదం నూనె రాసుకుంటున్నారా..?