హిందువులు పవిత్రంగా
భావించే చెట్లు ఇవే..
తులసి మొక్కను హిందువులు దేవతగా భావించి పూజలు చేస్తారు.
రావి చెట్టును విష్ణువు ప్రతిరూపంగా భావిస్తారు.
బిల్వ వృక్షం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైదని నమ్ముతారు.
అశోక వృక్షాన్ని సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ మొక్కలను దేవాలయాల దగ్గర నాటుతారు.
ఉసిరిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. మతపరమైన అనేక వేడుకలలో ఉపయోగిస్తారు.
తామర పువ్వును హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీ దేవి, విష్ణువుకు ఇష్టమైనదిగా భావిస్తారు.
ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మామిడి ఆకులను ఉపయోగిస్తారు. ప్రేమకు, శుభానికి సూచికగా భావిస్తారు.
వేపను దుర్గాదేవికి ఇష్టమైన మొక్కగా భావిస్తారు. గ్రామదేవతల పండగల్లో ఉపయోగిస్తారు.
Related Web Stories
అరేబియన్ల అందం వెనుక ఉన్న రహస్యం
బకెట్లపై మొండి మురికి పోవడం లేదా.. ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో కొత్తవాటిలా..
మహిళలు మీకు ఈవిషయం తెలుసా..
పింక్ కలర్ జామ పండు తింటే మీలో అమాంతం శక్తి పెరుగుతుంది