బకెట్లపై మొండి మురికి పోవడం లేదా..  ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో కొత్తవాటిలా..

బాత్రూంలో ఉంచిన బకెట్లు, మగ్గులు చాలా మురికిగా ఉంటాయి.

వాటిపై ఉన్న మొండి మరకలను తొలగించడం చాలా కష్టం.

 కానీ, ఈ సింపుల్ టిప్స్ నిమిషాల్లో వాటిని తొలగిస్తాయి. 

బాత్రూంలో ఉంచిన వస్తువులను శుభ్రం చేయడానికి సోడా, నిమ్మకాయను ఉపయోగించవచ్చు.

సోడా, నిమ్మకాయ ద్రావణాన్ని తయారు చేసి బకెట్, మగ్, స్టూల్‌పై చల్లండి. 

కొంత సమయం అలాగే ఉంచండి. తర్వాత, బకెట్, మగ్‌ను స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేయండి. 

బకెట్ పై మొండి మురికి సులభంగా తొలగిపోతుంది.