భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను పవిత్రమైనవిగా భావించవచ్చు
అలాంటి వృక్షాలకు ప్రత్యేక పూజలు చేసి, దైవ సమానంగా భావిస్తారు.
హిందువులు మారేడు వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
పూర్వకాలం నుంచి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది
మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెల ఉంటాయి
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము
శివుడికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందనే నివాసం ఉంటాడని భావిస్తారు.
సాధారణంగానే వృక్షాలు పూలు పూసి కాయలు కాస్తే, మారేడు మాత్రం పువ్వు లేకుండా కాయలు కాస్తుంది.
పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షణ చేస్తే మూడు కోట్ల దేవతలకు ప్రదక్షణ చేసిన పుణ్యం లభిస్తుంది
Related Web Stories
రావిచెట్టు లో ఔషధ గుణాలు గురించి మీకు తెలుసా
వేసవిలో అధిక చెమటను తగ్గించే చిట్కాలు..
వావ్.. బెండకాయ రసం.. ఎంత పవర్ ఉందో తెలుసా?
విద్యుత్ షాక్కు గురైనప్పుడు వెంటనే చేయాల్సిన పనులివే..