రావిచెట్టుతో చాలా
ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రావిచెట్టు ఆకులతో చాలా రోగాలను నయం చేసుకోవచ్చు
రావి చెట్టు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా బాగుంటుంది. రావి చెట్టు గాలిలో చాలా శక్తి ఉంటుంది.
రావి చెట్టు ఆకులు, పండ్లు, బెరడు, వేర్లు ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి
శరీరంలో వేడి, అల్సర్ల వల్ల కడుపునొప్పి రావచ్చు. పోగొట్టుకోవడానికి రావి ఆకు రెమ్మలను మజ్జిగలో చూర్ణం చేసి సేవించవచ్చు.
ఈ ఆకులను పాలలో కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
పీరియడ్స్ సమయంలో స్త్రీలలో వచ్చే అధిక రక్తస్రావం నయం కావాలంటే రావి ఆకులతో పాటు అంజూరపు ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే సరిపోతుంది.
Related Web Stories
వేసవిలో అధిక చెమటను తగ్గించే చిట్కాలు..
వావ్.. బెండకాయ రసం.. ఎంత పవర్ ఉందో తెలుసా?
విద్యుత్ షాక్‌కు గురైనప్పుడు వెంటనే చేయాల్సిన పనులివే..
హోలీ రంగుల నుండి జాగ్రత్త పడదామిలా..