వేసవిలో అధిక చెమటను
తగ్గించే చిట్కాలు..
శరీరం చెమట ద్వారా కోల్పోయే నీటిని తిరిగి నింపడానికి నీరు ఎక్కువగా తాగడం మంచిది.
వేసవి కాలంలో మజ్జిగ, పండ్ల రసాలను త్రాగాలి.
పోషకాహార నిపుణులు ప్రకారం, ఇలా చేయడం వల్ల మన శరీరం చల్లగా ఉంటుంది.
కెఫీన్ తీసుకోవడం వీలైనంత తగ్గించాలని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.
కారంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి
యాంటీపెర్స్పిరెంట్ స్ప్రేలు చెమటను తగ్గించడంలో సహాయపడుతాయి
విపరీతమైన చెమట పట్టకుండా ఉండేందుకు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.
Related Web Stories
వావ్.. బెండకాయ రసం.. ఎంత పవర్ ఉందో తెలుసా?
విద్యుత్ షాక్కు గురైనప్పుడు వెంటనే చేయాల్సిన పనులివే..
హోలీ రంగుల నుండి జాగ్రత్త పడదామిలా..
స్నానానికి ముందు ఏం చేస్తే ముఖం మీద మచ్చలు పోతాయో తెలుసా