అన్ని సీజ‌న్ల‌లోనూ జామ పండ్లు దాదాపుగా ఏడాది పొడ‌వునా ల‌భిస్తున్నాయి.

జామ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు

రెండు ర‌కాల జామ పండ్లు ఉంటాయనే విష‌యం తెలిసిందే

పింక్ క‌ల‌ర్ జామ పండ్ల‌లో బీటా కెరోటిన్‌, యాంథో స‌య‌నిన్స్ అధికంగా ఉంటాయి.

పింక్ రంగు జామ పండ్ల‌ను కూడా త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పింక్ క‌ల‌ర్ జామ పండ్ల‌ను పోష‌కాల‌కు నెలవుగా చెప్ప‌వ‌చ్చు ఈ పండ్ల‌ను తింటే పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

పింక్ క‌ల‌ర్ జామ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది క‌నుక ఈ పండ్ల‌ను తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

100 గ్రాముల జామ పండ్ల‌ను తింటే 228 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ల‌భిస్తుంది.ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటారు. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది.

పింక్ క‌ల‌ర్ జామ పండ్ల‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.  

ఈ పండ్ల‌లో ఫైబ‌ర్‌, నీరు ఎక్కువ‌గా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌ని అనుకున్నవారు పింక్ క‌ల‌ర్ జామ పండ్ల‌ను క‌చ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి.