చాలా మంది అమ్మాయిల అందాన్ని వర్ణించడానికి అరేబియన్ భామలను ఊదాహరణగా తీసుకుంటారు.
నల్లగా నిగనిగలాడే ఒత్తైన కురులు, పాల మీగడలాంటి మృదువైన చర్మం, కలువరేకుల్లాంటి సోగ కళ్లు అరేబియన్ భామల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవంటే నమ్మండి
ఇంతటి అందం వారికి ఎలా వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా అదంతా సహజసిద్ధమైన పదార్థాల పుణ్యమే అంటున్నారు భామలు.
కొంతమంది సలాడ్లలో, సాస్ డిప్‌గా అవకాడోను వాడుతుంటారు. అరేబియన్లు మాత్రం దీనిని సౌందర్య పరిరక్షణలోనూ భాగం చేస్తారట.
అవకాడో గుజ్జులో తేనె, నిమ్మరసం, కాస్త కొబ్బరినూనె కలిపి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుందని నిపుణులు అంటున్నారు.
అవకాడో నూనెతో మసాజ్ చేసుకున్నా ఫలితం ఉంటుందని వెల్లడిస్తున్నారు.అరేబియన్ల సౌందర్య పోషణలో ఆర్గన్ ఆయిల్‌ది చాలా ముఖ్యమైనది.
తల వెంట్రుకల నుంచీ కాలిగోళ్ల వరకూ ప్రతి సౌందర్య చికిత్సలో భాగంగా వారు దీన్ని వాడటానికి ఇష్టపడతారని అంటున్నారు
జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి తరచూ ఆర్గన్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటారు అరేబియన్ భామలు
Related Web Stories
బకెట్లపై మొండి మురికి పోవడం లేదా.. ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో కొత్తవాటిలా..
మహిళలు మీకు ఈవిషయం తెలుసా..
పింక్ కలర్ జామ పండు తింటే మీలో అమాంతం శక్తి పెరుగుతుంది
యాలకులను తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు ఇవే..