ఎక్కువ ప్రోటీన్ ఉన్న టిఫిన్లు ఇవే అస్సలు వదలొద్దు
మూంగ్ దాల్ చిల్లా టేస్టీగా ఉంటుంది. ఉదయం పూట మూంగ్ దాల్ చిల్లా తినడం వల్ల ప్రోటీన్ బాగా అందుతుంది
శనగపిండి అట్టు తినడానికి రుచికరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
మసాలా ఆమ్లెట్‌ను హోల్ వీట్ టోస్ట్‌తో పాటు సర్వ్ చేసుకుని తినొచ్చు. ఇందులో కూడా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. వీటిని
పాలు లేదా పెరుగుతో మసాలా ఓట్స్‌ను ఉదయాన్నే తింటే ప్రోటీన్ బాగా అందుతుంది.
బాదం, ఖర్జూరం, చియా సీడ్స్పాలల్లో లేదా ఫ్లాక్స్ వేసుకొని తాగితే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు
మొలకల సలాడ్ తింటే కూడా ప్రోటీన్, ఫైబర్ బాగా అందుతాయి.
Related Web Stories
ఈ ఆహారాలు తింటే మీ అందం అమాంతం పెరిగిపోతుంది ..
చికెన్‌లోని ఏ భాగాల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో తేలుసా...
వేసవిలో ఈ ప్రదేశాలు ట్రెక్కింగ్‌కు చాలా అనుకూలం..
మెదడులో ఈ రసాయనం స్థాయిలు పెరిగితే రోజంతా హ్యాపీ