చికెన్‌లోని ఏ భాగాల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో తేలుసా...

 చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకేలా ప్రోటీన్ ఉండదని మీకు తెలుసా..? ఏ ముక్కలో ఎంత ప్రోటీన్ ఉందో ఇప్పుడే తెలుసుకోండి.

ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే.. చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకే రకంగా ప్రోటీన్ ఉండదు.

కొన్ని భాగాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటే మరికొన్ని భాగాల్లో తక్కువగా ఉంటుంది. అందుకే ఏ భాగాన్ని ఎంచుకోవాలో ముందే తెలుసుకోవాలి.

చికెన్ బ్రెస్ట్ అనేది చికెన్‌లో అత్యంత లీన్ మీట్‌గా పరిగణించబడుతుంది. ఇందులో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది

100 గ్రాముల డ్రమ్‌స్టిక్‌లో సుమారు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

చికెన్ కాళ్ల భాగం అంటే డ్రమ్‌స్టిక్‌ టేస్టీగా ఉండే ముక్క. ఇందులో కొవ్వు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది.

100 గ్రాముల లెగ్ ముక్కల్లో సుమారు 28.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా మంచి ఎంపికే.

 100 గ్రాముల చికెన్ రెక్కల్లో సుమారు 30.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.