భారత దేశంలో తెలివైన జంతువులు ఇవేనంట..
జంతువులలోనే ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నాయి
ఈ జంతువులు తమ జ్ఞాపక శక్తికి, తెలివి తేటలకు ప్రసిద్ధి
అసాధారణమైన జ్ఞాపకశక్తికి, సమస్య పరిష్కారనికి ఆసియా ఏనుగు ప్రసిద్ధి
గ్రే హార్న్‌బిల్ పక్షి ముఖ్యంగా గూడు నిర్మించడంలో మంచి నైపుణ్యత చూపిస్తుంది
కాకులు శబ్దాలను అనుకరించడం, మానవ ముఖాలను గుర్తించడం, చేయగల తెలివైన పక్షులు
భారతీయ తీరప్రాంత జలాల్లో కనిపించే డాల్ఫిన్లు స్వీయ అవగాహనను కలిగి ఉన్నవి
బెంగాల్ పులులు వ్యూహాత్మక వేట పద్ధతులను అనుసరిస్తాయి
Related Web Stories
వేసవిలో ఈ ప్రదేశాలు ట్రెక్కింగ్‌కు చాలా అనుకూలం..
మెదడులో ఈ రసాయనం స్థాయిలు పెరిగితే రోజంతా హ్యాపీ
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచడం గురించి నిపుణులు ఏం చెబుతున్నారు
ఈ జంతువులు తల లేకపోయినా బతుకుతాయి..