ఇంట్లో నిమ్మచెట్టు
పెంచుకోవడం అశుభమా
వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మచెట్టు ఉండడం అంత మంచిది కాదని కొందరు నమ్ముతుంటారు.
చాలా మంది ఇంట్లో ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా కూడా.. అందులో పండ్ల చెట్లు, లేదా పూల మొక్కలు నాటుతారు
ఇంట్లో వివిధ రకాల చెట్లను పెంచడం వల్ల పూలు, పండ్లు మాత్రమే కాదు స్వచ్ఛమైన గాలి, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
వాస్తు ప్రకారం నిమ్మచెట్టు ఇంట్లో ఉన్న వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందట.
వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్లు ఉంటే అదృష్టం కలిసి వస్తుందట. ఆ ఇంట్లో సిరిసంపదలకు ఎలాంటి లోటూ ఉండదని అంటున్నారు.
అలాగే నిమ్మకాయలను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు
వాస్తు నియమాల ప్రకారం. ఇంట్లో నిమ్మ చెట్టు ఉంటే ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెబుతున్నారు.
బయట నుంచి ప్రతికూల శక్తి ఇంట్లో రాకుండా కూడా నిమ్మచెట్టు అడ్డుకుంటుందని తెలియజేస్తున్నారు.
Related Web Stories
ఈ జంతువులు తల లేకపోయినా బతుకుతాయి..
ఈ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి..
మండుతున్న వేసవిలో ఈ జ్యూస్లు తాగితే ఎన్నో ఉపయోగాలు..
ఈ విషయాలు మీకు తెలుసా..