ఈ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి..
చాలా జంతువుల పాలు తెల్లటి రంగులోనే ఉంటాయి. కానీ మీకు తెలుసా.. ఈ జంతువు పాలు మాత్రం గులాబీ రంగులో ఉంటాయి.
నీటి గుర్రాల పాలు ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఇందుకు కారణాలు ఇవే..
హిప్పోపోటమస్ పాలు గులాబీ రంగులో ఉండటానికి ప్రధాన కారణం రెండు ఆమ్లాలు
ఒకటి హిప్పోసుడోరిక్ ఆమ్లం. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. మరొకటి నారింజ రంగులో ఉండే నార్హిప్పోసుడోరిక్ ఆమ్లం.
హిప్పోపొటామస్ పాలు తెల్లగా కాకుండా గులాబీ రంగులో ఉండటానికి ఇవే కారణం.
ఈ జంతువు కాకుండా పాలు గులాబీ రంగులో ఉండే ఒక పక్షి కూడా ఉంది.
అవును. జంతువుల మాదిరిగానే కొన్ని పక్షులు కూడా పాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ పక్షి పేరు ఫ్లెమింగో.
దాని శరీరం గులాబీ రంగులో ఉన్నట్టుగానే పాలు కూడా ప్రకాశవంతమైన ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి.
Related Web Stories
మండుతున్న వేసవిలో ఈ జ్యూస్లు తాగితే ఎన్నో ఉపయోగాలు..
ఈ విషయాలు మీకు తెలుసా..
వేడి వేడిగా కొత్తిమీర వడలు.. ఇలా చేశారంటే ప్లేట్ ఖాళీ..
తియ్యటి కర్భూజను ఈ సులభమైన ట్రిక్స్ తో ఈజీగా కనిపెట్టవచ్చు..