మండుతున్న వేసవిలో ఈ డ్రింక్స్  తాగితే ఎన్నో ఉపయోగాలు..

దానిమ్మ రసం వేసవి వేడిలో రోగనిరోధక శక్తి పెంచి చాలా రిఫ్రెషింగ్‌గా ఉంచుతుంది

నిమ్మకాయ పుదీనా జ్యూస్‌ చాలా రిఫ్రెషింగ్, తయారుచేయడం కూడా సులభం

తీపితో కూడిన రిఫ్రెషింగ్ పుచ్చకాయ పానీయం, పుదీనాతో తయారు చేస్తే జీర్ణక్రియకు మంచిది

యాంటీఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ  బీట్‌రూట్‌ రసం రోగనిరోధక వ్యవస్థకు ప్రాణం పోస్తుంది

బొప్పాయి రసం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది

నారింజ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కడుపును చల్ల బరిచే పైనాపిల్ జ్యూస్ ఎండాకాలంలో ఎంతో మేలు చేస్తుంది

 మామిడి రసం చర్మానికి మెరుపును ఇచ్చే ఆహ్లాదకరమైన వేసవి జ్యూస్