ఎయిర్పోర్ట్స్ లేని దేశాలు గురించి
తెలుసా..
వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం. విమానాశ్రయానికి స్థలం లేదు
సొంత విమానాశ్రయం లేకపోవడంతో, శాన్ మారినో సమీపంలోని విమానాశ్రయాలపై ఆధారపడుతూ ఉంటుంది
మొనాకో ఎంతో అందమైన నగరమే కానీ అక్కడ విమానాశ్రయం లేదు
స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న లీచ్టెన్‌స్టెయిన్ యూరోపియన్ దేశానికి సొంత విమానాశ్రయం లేదు
పైరినీస్ పర్వతాలలో ఉన్న అండోరాకు సొంత విమానాశ్రయం లేదు
ఈ దేశాలన్నీ ఎంతో అందమైనవి ప్రత్యేకమైనవి అయిన ఇక్కడ ఎయిర్పోర్ట్స్ లేవు
పర్యాటకుల కోసం ఈ దేశం వేరే దేశాల పైన ఆధారపడక తప్పదు
Related Web Stories
ఈ దేశాలలో ఎడ్యుకేషన్ టాప్..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరాలు ఇవే..
ఈ చిన్న జీవులంటే ఏనుగులకు చచ్చేంత భయం..
ఎప్పుడు యుద్ధాల్లో పాల్గొనని దేశాలు ఏవో తెలుసా..