ఈ చిన్న జీవులంటే ఏనుగులకు చచ్చేంత భయం..

Thick Brush Stroke

మీరు ఏనుగు, చీమల కథ వినే ఉంటారు. కానీ ఏనుగు చీమకు ఎప్పుడూ భయపడదు. ఒక చిన్న జీవి అంటే మాత్రం దడ. 

Thick Brush Stroke

ఏనుగులకు చీమల కంటే తేనెటీగలంటేనే చాలా భయం. వీటి శబ్దం విన్న వెంటనే అక్కడ నుంచి పారిపోతాయి. 

Thick Brush Stroke

ఏనుగు చర్మం మందంగా ఉంటుంది. కానీ తొండం, కళ్ళు వంటి భాగాలు సున్నితంగా ఉంటాయి. 

Thick Brush Stroke

తేనెటీగలు గుంపులుగా దాడి చేసినపుడు తొండానికి గాయమైతే నొప్పి, వాపుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు .

Thick Brush Stroke

తేనెటీగల సందడి శబ్దం విని ఏనుగులు కలవరపడటానికి మరో కారణం పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం.

Thick Brush Stroke

అడవిలోని ఏనుగులు తేనెటీగల శబ్దం విన్న వెంటనే పారిపోతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. 

Thick Brush Stroke

ఆఫ్రికా. ఆసియా అడవుల్లోని ఏనుగులు ఒకసారి తేనెటీగలు దాడి చేస్తే ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి.

Thick Brush Stroke

చాలా చోట్ల రైతులు ఏనుగుల నుంచి పంటలను రక్షించుకోవడానికి తేనెటీగలను ఉపయోగిస్తారు