ఇలా చేస్తే గులాబ్‌జామ్ లొట్టలేసుకుంటూ తినాల్సిందే
పిండిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా కలపాలి.
మీడియం మంట మీద పాన్ వేడి చేసి నీరు వేడి చేయాలి, అందులో పంచదార వేయాలి. చూర్ణం చేసిన యాలకులు వేసి కలపాలి.
చక్కెర పాకం అయ్యే వరకు నీటిని మరిగించండి
చిన్నగా పిండిని తీసుకొని గుండ్రని ముద్ద చేయండి
బాల్స్ పగుళ్లు లేకుండా తయారు చేయాలి
పాన్‌లో నూనె పోసి, ఆ బాల్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
గులాబ్ జామూన్‌ను నూనె నుంచి తీసి, పాకంలో వేయాలి
పాకంలో వేసిన 15 నిమిషాలు తర్వాత తీస్తే నోరూరించే గులాబ్ జామూన్ రెడీ.
Related Web Stories
పూలతో మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి
మన దేశంలోని 8 అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఏవో తెలుసా..
బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ దోశ తినాల్సిందే ..
ఈ దేశాలు చాలా క్లీన్గా ఉంటాయట..