బరువు తగ్గాలనుకుంటున్నారా..
ఈ దోశ తినాల్సిందే ..
కావలసిన పదార్థాలు: ఇడ్లీ బియ్యం - రెండు కప్పులు, సొరకాయ ముక్కలు- ఓ కప్పు, ఎండు మిర్చి- ఎనిమిది,
అల్లం- కొద్దిగ, జీలకర్ర- రెండు స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
ఇడ్లీ బియ్యాన్ని రెండు
గంటల పాటు నానబెట్టాలి.
ఓ మిక్సీలో ఇడ్లీ బియ్యం, సొరకాయ ముక్కలు, ఎండు మిర్చి, జీలకర్ర, ఇంగువ, అల్లం వేసి రుబ్బుకోవాలి.
ఈ పిండిని రాత్రంతా నానబెట్టాలి.
మరుసటి ఉదయం దోశెలు వేసుకుంటే సాఫ్ట్‌గా బాగుంటాయి.
Related Web Stories
ఈ దేశాలు చాలా క్లీన్‌గా ఉంటాయట..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు తిన్నారా..
ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించే జంతువులు ఇవే
జుట్టు కుదుళ్లకు పోషణ కోసం ఈ నూనెలు వాడండి