ఎప్పుడు యుద్ధాల్లో పాల్గొనని దేశాలు  ఏవో తెలుసా..

Thick Brush Stroke

స్విట్జర్లాండ్ 19వ శతాబ్దం నుండి ఎటువంటి సైనిక సంఘర్షణలోనూ పాల్గొనలేదు

Thick Brush Stroke

ఐస్లాండ్ తటస్థతంగా ఉండడం వల్ల ఇప్పటిదాకా ఏ యుద్ధాలలోను పాల్గొనలేదు

Thick Brush Stroke

కోస్టా రికా 1949లో తన సైన్యాన్ని రద్దు చేసి శాంతికి, నిబద్ధతకు గుర్తింపు పొందింది

Thick Brush Stroke

లీచ్టెన్‌స్టెయిన్ చాలా చిన్న దేశం ఎప్పుడూ ఎటువంటి సైనిక సంఘర్షణలోనూ పాల్గొనలేదు

Thick Brush Stroke

వాటికన్ నగరం రోమన్ కాథలిక్ చర్చి కేంద్రంగా ఎటువంటి యుద్ధాలలో పాల్గొనలేదు

Thick Brush Stroke

శాన్ మారినో, ప్రపంచంలోని పురాతన గణతంత్ర దేశాలలో ఒకటి

Thick Brush Stroke

వనౌటు, దక్షిణ పసిఫిక్‌లోని ద్వీప దేశమైన వనౌటు ఎప్పుడూ యుద్ధంలో పాల్గొనలేదు