ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరాలు ఇవే.. 

3.7 కోట్ల జనాభా ఉన్న టోక్యో ప్రపంచంలోనే అతిపెద్ద నగరం

ఢిల్లీలో 3.3 కోట్ల జనాభా ఉంది

2.98 కోట్లతో చైనాలోని షాంఘై ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఉంది

 బంగ్లాదేశ్‌లోని ఢాకాలో 2.39 కోట్ల మంది నివసిస్తున్నారు

2.2 కోట్లతో బ్రెజిల్ లోని సావో పాలో ఉంది

మెక్సికో జనాభా 2.25 కోట్లు

 చైనాలోని బీజింగ్ లో జనాభా 2.2 కోట్లు