ఈ జంతువులు తల లేకపోయినా బతుకుతాయి..

బొద్దింకలు తల లేకపోయినా కొన్ని వారాల పాటు బతకగలవు. ఎందుకంటే వాటి శ్వాస వ్యవస్థ తలలో ఉండదు.

కప్పలు కూడా తల లేకుండా కొన్ని గంటల పాటు బతుకుతాయి.

కోళ్లు కూడా తల లేకపోయినా కొద్ది క్షణాల పాటు బతుకుతాయి

నాడీ వ్యవస్థ, శ్వాసవ్యవస్థ శరీరం అంతా వ్యాపించి ఉండడం చేత మాంటిస్‌లు (గొల్లభామలు) కూడా తల లేకుండా జీవిస్తాయి.

ఫ్లాట్‌వార్మ్ అనే జీవులు తల తెగిపోయినా బతుకుతాయి. తిరిగి తలను పునర్మించుకోగలుగుతాయి.

కాక్‌టెయిల్ చీమలు తమ శరీరం ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి. తల లేకపోయినా అవి బతికేస్తాయి.