మెదడులో డోపమైన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ స్థాయిలు పెరిగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

నచ్చిన పాటలు వినడం ద్వారా మెదడులో డోపమైన్ స్థాయిలు పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహం పెరుగుతుంది

ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారంతో డోపమైన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి అవుతుంది

సూర్యరశ్మి సోకితే సెరెటోనిన్ పెరిగి మూడ్ స్థిరంగా మారుతుంది. డొపమైన్ కూడా పెరిగి ఉల్లాసంగా ఉంటారు

మెడిటేషన్ వల్ల కూడా ఒత్తిడి తగ్గి డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి.

క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేస్తే కూడా ఎండార్ఫిన్లు విడుదలై ఉల్లాసంగా ఉంటారు

డోపమైన్, సెరెటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు కలగలిసి మనుసులో సంతోషకర భావాలను ప్రేరేపిస్తాయి