వేసవిలో ఈ ప్రదేశాలు ట్రెక్కింగ్‌కు చాలా అనుకూలం..

60 కిలోమీటర్లకు పైగా ఉన్న హర్ కి దున్ ట్రెక్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గంతో సమానం

ఫులారా రిడ్జ్ ట్రెక్ భారతదేశంలోని అత్యుత్తమ రిడ్జ్ ట్రెక్‌లలో ఒకటి

ప్రకృతి అందాల మధ్య ఉన్న కేదార్‌కాంత ట్రెక్ కొంచం కష్టతరమైన ట్రెక్

65 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న రూపిన్ పాస్ మరొక మధ్యస్థ-కష్టతరమైన ట్రెక్

సులభమైన ట్రెక్కింగ్ కోసం చూస్తున్నట్లయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని త్రయండ్ ట్రెక్ ఒక సుందరమైన అనుభూతిని ఇస్తుంది

ముస్సోరీ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్జ్ ఎవరెస్ట్ పర్వతారోహణ తప్పక చేయవలసిన ట్రెక్

ఉత్తరాఖండ్‌లోని నాగ్ టిబ్బా ట్రెక్ అనేది ప్రారంభకులకు గొప్ప ట్రెక్, ఇది వారాంతపు విహారయాత్రకు సరైనది

అందమైన ప్రకృతి కోసం ఐతే ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పై ట్రెక్కింగ్ చేయాల్సిందే