ఈ ఆహారాలు తింటే మీ అందం
అమాంతం పెరిగిపోతుంది ..
నట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా మారుస్తాయి. నట్స్ తింటే చర్మం ముడతలు పడడం వంటి ఇబ్బందులు కూడా ఉండవు.
కొవ్వు చేపలు తినడం వలన చర్మం తేమ కలిగి ఉంటుంది. ఇంఫ్లమేషన్ వంటి సమస్యలు రావు.
పాలకూరని తినడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది. అందం కూడా రెట్టింపు అవుతుంది.
బెర్రీస్‌ను తినడం వలన అందంగా, యవ్వనంగా కనపడొచ్చు.
అవకాడో చర్మాన్ని హైడ్రేట్‌గా మారుస్తుంది. చర్మం డ్రై అయిపోవడం, సాగిపోవడం వంటి ఇబ్బందులు ఉండవు.
చిలగడదుంపల్లో బీటా కెరోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల చర్మం అందంగా మారుతుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.
Related Web Stories
చికెన్‌లోని ఏ భాగాల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో తేలుసా...
వేసవిలో ఈ ప్రదేశాలు ట్రెక్కింగ్‌కు చాలా అనుకూలం..
మెదడులో ఈ రసాయనం స్థాయిలు పెరిగితే రోజంతా హ్యాపీ
భారత దేశంలో తెలివైన జంతువులు ఇవేనంట..