జపనీస్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

జపాన్ ప్రజలు చాలా ఫిట్‌గా ఉంటారు. జపనీస్ ఆయుర్దాయం కూడా ఎక్కువ. వారి లైఫ్‌స్టైల్ అలవాట్లు వారి ఆరోగ్యానికి కారణం. 

జపనీయులు వ్యాయామం విషయంలో కఠినంగా ఉంటారు. ప్రభుత్వం కూడా జపనీయుల లైఫ్‌స్టైల్‌ను ట్రాక్ చేస్తుంది. 

చెడు కొలస్ట్రాల్, అన్ ప్రోసెస్డ్ ఫుడ్‌కు జపనీయులు దూరంగా ఉంటారు. సాంప్రదాయ జపనీస్ ఫుడ్ చాలా పోషకాలతో నిండి ఉంటుంది.

జపనీయులు చిన్న చిన్న పాత్రల్లోనే ఆహారం తింటారు. ఆహారం విషయంలో చాలా మితంగా ఉంటారు. 

జపనీయులు మైండ్‌ఫుల్ ఈటింగ్‌ను ప్రాక్టీస్‌ చేస్తారు. మెల్లిగా, నిదానంగా నమిలి తింటారు. 

జపనీయులు ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తారు. 

జపనీయులు రకరకాల హెర్బల్ టీ‌లను తాగుతుంటారు. వారి జీవనంలో గ్రీన్ టీ ఎప్పట్నుంచో భాగంగా ఉంది.