పద్మ పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థులలో కొంతమందిని తెలుసుకుందాం
జోనస్ మాశెట్టి (వేదాంత గురు) - బ్రెజిల్
హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) - హరియాణా
నీర్జా భట్లా (గైనకాలజీ) - దిల్లీ
భీమ్ సింగ్ భవేష్ (సోషల్‌వర్క్) - బిహార్
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్
హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య -ట్రావెల్) ఉత్తరాఖండ్
జగదీశ్ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్
బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్
హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్
జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్ణాటక
Related Web Stories
మనుషుల్లో రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా..?
ఈ టేస్టీ పాలకూర చికెన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
మిల్లెట్స్ vs ప్రోటీన్ పౌడర్: రెండింటిలో ఏవి మంచివి?
ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ డీ లోపం ఉన్నట్టే!