మనుషుల్లో రక్తం ఎర్రగా ఎందుకు  ఉంటుందో తెలుసా..?

 ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది

ఈ హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్ళడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

 ఇది మన శరీరంలోని ఐరన్‌తో కలవడం వల్ల దాని రంగు ఎరుపుగా మారుతుంది.

రక్తంలో మిలియన్ల కొద్దీ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. దాని కారణంగా మన రక్తం రంగు ఎరుపుగా మారుతుంది.

సాధారణంగా రక్తం ఎర్రగానే ఉంటుంది. కానీ, కొన్ని జీవుల రక్తం వేరే రంగులో ఉంటుంది

వెన్నెముక లేని జీవుల్లో రక్తం ఎరుపు రంగులో ఉండదంట. 

వాటి రక్తం నీలి రంగు  లేదా తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటుందంట.