విటమిన్ డీ లోపం తలెత్తినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఏవంటే..

నిత్యం అలసట, కండరాల బలహీనత,  డిప్రెషన్ వంటివి విటమిన్ డీ లోపానికి సంకేతం

విటమిన్ డీ లోపంతో బీపీ, ఆందోళన పెరిగి నిద్ర కూడా కరువవుతుంది

ఈ విటమిన్ లోపిస్తే జుట్టు బలహీనపడి త్వరగా ఊడిపోతుంది

ఎముకలు బోలుగా మారుతాయి. చిన్నారుల్లో రికెట్స్, పెద్దల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది

విటమిన్ డీ లోపం తలెత్తితే గాయాలు కూడా త్వరగా మానవు

ఆకలి మందగిస్తుంది.  తరచూ మూడ్ మారుతూ చికాకు  స్వభాగం కలుగుతుంది