ఈ టిప్స్ ఫాలో అయితే..
మీ పట్టు చీరలు
ఎప్పుడూ కొత్తగా ఉంటాయ్..
పట్టుచీరలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని సరైన విధానంలో సంరక్షించుకోకుంటే మెరుపు కోల్పోయి
పాఠగా
కనిపిస్తాయి.
పట్టుచీరని ఒకసారి కట్టుకుని విడిచిన తరువాత దానికి బాగా గాలి తగిలేలా ఆరేయాలి.
తేమ, చల్లదనం లేకుండా పొడిగా ఆరిన తరవాతనే మడత పెట్టి భద్రపరచాలి.
చీర మీద చిన్న మరకలు, మురికి అంటితే అక్కడ మాత్రమే నీళ్లతో తడిపి దూదితో తుడవాలి.
పట్టు చీరన్ని శుభ్రం చేయాలనుకుంటే మాత్రం డ్రైక్లీనింగ్ చేయించాలి.
చీరని నీళ్లలో ఎక్కువసేపు నాననివ్వకూడదు. చేతులతో గట్టిగా పిండకూడదు.
చీర కొనను నీళ్లలో ముంచి వేళ్లతో పిండి రంగు పోతు న్నదీ లేనిదీ పరిశీలించాలి.
రంగు వదులుతున్నట్లయితే ఒక బకెట్ నీళ్లలో పది చుక్కల నిమ్మరసం కలిపి అందులో చీర ముంచి వెంటనే తీసి నీడలో ఆరవేయాలి.
Related Web Stories
రాత్రి అన్నంతో ప్యాన్కేక్.. తయారీ ఇలా..
ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే డేంజర్..
ఈ పండ్ల తొక్కలతో ఎన్నో రోగాలకు చెక్ పెటొచ్చు..!
ప్రపంచ నలుమూలల నుంచి కుంభమేళాకు పర్యాటకులు