144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా

ముఖ్యంగా అమెరికా, యూకే వంటి దేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు

దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వస్తున్న పర్యాటకుల్లో 21.4 శాతం పెరుగుదల కనిపిస్తోంది 

విదేశీ పర్యాటకులు గురించి వీసా ప్రాసెసింగ్‌ ప్లాట్‌ఫాం అట్లీస్‌ నివేదిక ఇచ్చింది

దాదాపు 48 శాతం ప్రయాణ వీసా అప్లికేషన్లు తీర్థయాత్రలకు వచ్చాయని వెల్లడించింది 

ఈ మహా కుంభమేళా.. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటి

144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమం దేశీయ, అంతర్జాతీయ భక్తులను బాగా ఆకర్షిస్తోంది 

సమూహ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోసం అప్లికేషన్లు 35 శాతం పెరిగాయట

ముఖ్యంగా గంగానది పక్కన ధ్యానం చేయడం

సాయంత్రం హారతి చూడటానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు