దంతాలపై పసుపు రంగుపోయి తెల్లగా మెరిసిపోయేలా చేసేందుకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిలోని పీహెచ్‌ని బ్యాలెన్స్ చేసి, దంతాలను ప్రకాశవంతంగా మార్చడంలో బేకింగ్ సోడా బాగా పని చేస్తుంది.
నీటితో కలిపిన బేకింగ్ సోడా పేస్టును దంతాలపై బ్రష్‌తో సున్నితంగా మర్దనా చేయాలి.
వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
నారింజ తొక్కల పొడితో దంతాలను శుభ్రం చేస్తే తెల్లగా మారతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలను తెల్లగా మార్చుతుంది.
నీటిలో కలిపిన వెనిగర్‌ను దంతాలపై వారినికి రెండు, మూడు సార్లు మర్దనా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
జామ, వేపాకులు కూడా దంతాలను తెల్లగా మారుస్తాయి.
జామ ఆకులను నమలడం లేదా ఉడకబెట్టిన ఆకుల నీటిని మౌత్ వాష్‌గా వాడినా ఫలితం ఉంటుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పిల్లలు మొబైల్ వదలడం లేదా? ఇలా చేసి చూడండి..
చలికాలంలో బెల్లం టీ తాగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
ఈ జీవులు వందల ఏళ్లు బతికేస్తాయి..
అరటి పండుతో ఇలా ట్రై చేయండి.. ఏ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు..