అరటి పండుతో ఇలా ట్రై చేయండి..
ఏ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు..
అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. అంతేకాకుండా ఈ పండు చర్మానికి కూడా మంచి చేస్తుంది.
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చర్మాన్ని మెరుసేలా చేస్తుంది.
రెండు అరటిపండ్ల తొక్క తీసి దానిని మెత్తని ముద్దగా చేయాలి.
దీనికి ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.
తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసుకుని 15-20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి.
అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
అరటిపండు, దోసకాయ, కొన్ని బొప్పాయి పండు ముక్కలను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
ఈ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేసుకోని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
చర్మానికి అవసరమైన
తేమను ఈ ప్యాక్ అందిస్తుంది.
ముఖంపై ఉన్న మచ్చలు పోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Related Web Stories
కనుబొమ్మలు ఒత్తుగా, అందంగా ఉండాలంటే..!
దోస అంటుకోకుండా రావాలంటే ఇలా చేయండి..
తాబేలు కంటే మెల్లిగా నడిచే జీవులేవో తెలుసా?
7 రోజుల పాటు.. ముల్తానీ మట్టిలో ఇవి కలిపి రాసుకుంటే..