7 రోజుల పాటు.. ముల్తానీ మట్టిలో
ఇవి కలిపి రాసుకుంటే..
ముల్తానీ మట్టిలో బాదం ముక్కలను మిక్స్ చేసి మొఖానికి అప్లై చేస్తే మృదువుగా మారుతుంది.
పుదీనా ఆకులను ఈ మట్టిలో కలిపితే మొఖంపై మచ్చలు తొలగిపోతాయి.
ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపితే మొఖంలో మెరుపు వస్తుంది.
ముల్తానీ మట్టిలో బొప్పాయి గుజ్జు, తేనె కలిపితే మొఖం కాంతివంతంగా మారుతుంది.
గంధం పొడితో పాటూ టమాటా రసాన్ని ఈ మట్టిలో కలిపి రాసుకుంటే మచ్చలు పోయి మృదువుగా ఉంటుంది.
ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
వేప పేస్ట్‌ను ఈ మట్టిలో మిక్స్ చేసి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.
Related Web Stories
పెద్ద పెదవులు కలిగిన 10 జీవులివే..
జీవితాంతం మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిట్కాలు
తోడేళ్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
ఉడకబెట్టినపుడు మరింత పోషకమైన ఆహారంగా మారే పదార్థాలు ఇవే..