పెద్ద పెద్ద పెదవులు కలిగిన 10 జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మనాటీలు అని పిలువబడే సముద్రపు ఆవులు పెద్ద పెదవులు కలిగి ఉంటాయి. సముద్రం అడుగున ఉండే మొక్కలను తినేందుకు ఇవి సాయపడతాయి.
ప్రోబోస్సిస్ కోతులకు కూడా పెద్ద పెదవులు ఉంటాయి. వీటి ముక్కలు కూడా పొడవుగా ఉంటాయి.
చిలుక చేపలకు ఉండే పెద్ద పెదాలు ఆహారం తినేందుకు ఉపయోగపడతాయి.
బ్లాబ్ రకం చేపలకూ పెద్ద పెదాలు ఉంటాయి.
హంప్‌హెడ్ రాస్సే అనే చేపలు తమ పెద్ద పెదవులతో ఎరను సులభంగా పట్టుకుంటాయి.
బాక్ట్రియన్ ఒంటెలు మందపాటి పెదవులు ఎడారుల్లో మొక్కలను తినేందుకు వీలుగా ఉంటాయి.
హిప్పోపొటామస్‌లకు పెద్ద పెద్ద పెదవులు ఉంటాయి.
స్నబ్- నోస్డ్ జాతి కోతులు చల్లని ప్రదేశాల్లో జీవించేందుకు వీలుగా పెద్ద పెదాలు కలిగి ఉంటాయి.
ఒరంగుటాన్లు పండ్లను తినేందుకు వీలుగా పెద్ద పెదాలను కలిగి ఉంటాయి.
గెలడ అనే జాతి కోతులు గడ్డి తినేందుకు వీలుగా పెద్ద పెద్ద పెదాలను కలిగి ఉంటాయి.
Related Web Stories
జీవితాంతం మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిట్కాలు
తోడేళ్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
ఉడకబెట్టినపుడు మరింత పోషకమైన ఆహారంగా మారే పదార్థాలు ఇవే..
చర్మం ఆరోగ్యానికి ఈ కూరగాయలు తినండి..